Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Korisapadu: కొరిసపాడులో బొగ్గు లారీ దగ్ధం

Korisapadu: కొరిసపాడులో బొగ్గు లారీ దగ్ధం

hmtv 2 weeks ago

Korisapadu: కొరిసపాడులో బొగ్గు లారీ దగ్ధం

Korisapadu: ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం రాచపూడి నుండి దుద్దుకూరు కు పోవు తారు రోడ్డు మార్గమధ్యలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదానికి గురై లారీ తగలబడింది స్థానికుల వివరాలు మేరకు లారీ డ్రైవర్ రోడ్డు ప్రక్కన బొగ్గు లారీని ఆపగా ఆ ప్రదేశంలో కింద రోడ్డు అంచు వెంబడి గడ్డి తగలబడుకుంటూ లారీ టైర్లకు వ్యాపించి భారీ మంటలు చెలరేగాయి సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ ఇంజన్ ని తెప్పించి మంటలను అదుపు చేశారు ఈ ఘటనలో లారీ మంటల్లో దగ్ధమైంది ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ప్రమాద తీరును పరిశీలించిన పోలీసులు విచారణ చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu