Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kothagudem: శవాల ఫ్రీజర్ మోటార్ మాయం.. దొంగల లాజిక్‌కు జనం షాక్!

Kothagudem: శవాల ఫ్రీజర్ మోటార్ మాయం.. దొంగల లాజిక్‌కు జనం షాక్!

hmtv 3 days ago

Kothagudem: శవాల ఫ్రీజర్ మోటార్ మాయం.. దొంగల లాజిక్‌కు జనం షాక్!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: బూర్గంపాడు మండలం గ్రామపంచాయతీ కార్యాలయంలో మృతదేహాలను ఉంచే ఫ్రీజర్ మోటర్ ను కూడా వదలని దొంగలు ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉండటంవల్ల పాపం ఆ దొంగలు మోటార్ మాత్రమే ఎత్తకు వెళ్లారు ఆ ఫ్రిజ్ ను కూడా తీసుకొని వెళ్లి ఉంటే చల్లగా అందులో పండుకోవచ్చు అనేది మరిచిన దొంగలు దొంగతనం చేయడానికి ఏదైనా ఒకటే దొంగతనం చేశామా లేదా అన్నదే వాళ్ళ కర్తవ్యంలా ఉంది అనుకుంటా సారపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో మృతదేహాలను ముంచే ఫ్రీజర్ కూలింగ్ బాక్స్ మోటర్ ను దొంగిలించిన దొంగలు తగ్గేదేలే ఇది వ్యాపారం ఏదైనా ఒకటే అని నిరూపించుకున్న దొంగలు ఇలాంటి దొంగలను పట్టుకోవాలంటే ఫ్రిజ్ లో పండుకొని కాపలా కాయాలనుకుంటా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu