Kurnool: పంచలింగాల టోల్గేట్ వద్ద బ్లాక్ స్పాట్స్ పరిశీలన యాత్ర బస్సు ను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు,
అనంతరం పంచలింగాల టోల్గేట్ వద్ద బ్లాక్ స్పాట్ ను పరిశీలిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోలీస్ అధికారులకు, హైవే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు.
అనంతరం కలెక్టర్, ఎస్పీ బ్లాక్ స్పాట్స్ పరిశీలన యాత్ర బస్సులో బయలుదేరి బ్లాక్ స్పాట్ ను పరిశీలిస్తూ, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

