Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
LB Nagar: వనస్థలిపురంలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన జనం

LB Nagar: వనస్థలిపురంలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన జనం

hmtv 1 week ago

LB Nagar: వనస్థలిపురంలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన జనం

LB Nagar: ఎల్బీనగర్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సహారా రోడ్ ఉన్న ట్రిడెంట్ నమిశ్రీ 22 అంత్తస్తూల భవనంలోని 3 ఫ్లోర్ లో ఓ ప్లాట్ లో భారీగా మంటలు.

మంటలను చూసి పరుగులు తీసిన అపార్ట్మెంట్ లోని ప్రజలు. మూడో ఫ్లోర్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదం గల కారణాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu