Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Madanapalle: చరిత్ర పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : మునీంద్ర

Madanapalle: చరిత్ర పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : మునీంద్ర

hmtv 6 days ago

Madanapalle: చరిత్ర పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : మునీంద్ర

Madanapalle: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా పురావస్తు విద్యార్థి మునీంద్ర మాట్లాడుతూ, చరిత్రను తెలుసుకుని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ప్రతి జిల్లా కేంద్రంలో మ్యూజియం ఏర్పాటు చేసి స్థానిక చరిత్ర, కళాఖండాలు, శాసనాలను భద్రపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. మ్యూజియంల అభివృద్ధితో పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu