Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Madanapalle: చిన్నారి తొలి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న హర్షవర్ధన్ రెడ్డి!

Madanapalle: చిన్నారి తొలి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న హర్షవర్ధన్ రెడ్డి!

hmtv 1 hr ago

Madanapalle: చిన్నారి తొలి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న హర్షవర్ధన్ రెడ్డి!

Madanapalle: మదనపల్లె పట్టణంలోని రామతులసి ఫంక్షన్ హాల్‌లో సీనియర్ హాకీ ప్లేయర్ గురు భాస్కర్ మనవరాలు, భరత్-దివ్య దంపతుల చిన్న కుమార్తె మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu