Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Madanapalle: హెచ్ఎంటీవీ ఎఫెక్ట్.. ఫ్యూజ్ క్యారియర్లకు బాక్స్ అమర్చిన అధికారులు

Madanapalle: హెచ్ఎంటీవీ ఎఫెక్ట్.. ఫ్యూజ్ క్యారియర్లకు బాక్స్ అమర్చిన అధికారులు

hmtv 1 week ago

Madanapalle: హెచ్ఎంటీవీ ఎఫెక్ట్.. ఫ్యూజ్ క్యారియర్లకు బాక్స్ అమర్చిన అధికారులు

Madanapalle: మదనపల్లె మండలం కోళ్లబైళ్ళు వన్ బాబు కాలనీలోని స్నేహ మెడికల్స్ సమీపంలో బహిరంగంగా ఉన్న విద్యుత్ ఫ్యూజ్ క్యారియర్లు ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఈ సమస్యపై హెచ్ఎంటీవీ వెబ్‌లో వార్త ప్రసారం కావడంతో అధికారులు స్పందించారు.

వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని బహిరంగంగా ఉన్న ఫ్యూజ్ క్యారియర్లకు రక్షణ బాక్స్ అమర్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించేందుకు స్పందించిన అధికారులకు, ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన హెచ్ఎంటీవీకి స్థానికులు అభినందనలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu