Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Madanapalle: పనసమాకులపల్లిలో వైభవంగా గంగమ్మ ఉత్సవాలు!

Madanapalle: పనసమాకులపల్లిలో వైభవంగా గంగమ్మ ఉత్సవాలు!

hmtv 4 days ago

Madanapalle: పనసమాకులపల్లిలో వైభవంగా గంగమ్మ ఉత్సవాలు!

Madanapalle: మదనపల్లె పనసమాకులపల్లిలో బుధవారం నిర్వహించిన గంగమ్మ అమ్మవారి జాతరలో యువ నాయకులు రాఘవ ఆహ్వానం మేరకు వైసీపీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం ఏర్పాటు చేసిన తేనేటి విందుకు హాజరై స్థానిక యువ నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించారు. జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu