Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Madanapalle: టీడీపి కార్యాలయంలో ఘనంగా నజీబ్ జన్మదిన వేడుకలు

Madanapalle: టీడీపి కార్యాలయంలో ఘనంగా నజీబ్ జన్మదిన వేడుకలు

hmtv 1 week ago

Madanapalle: టీడీపి కార్యాలయంలో ఘనంగా నజీబ్ జన్మదిన వేడుకలు

Madanapalle: సీనియర్ రాష్ట్ర నాయకులు కట్టా దొరస్వామి నాయుడు ఆధ్వర్యంలో రెడ్డీస్ కాలనీలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నజీబ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నజీబ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నజీబ్ ప్రజలతో మమేకమై పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు.

భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. నజీబ్‌కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కట్టా లక్ష్మి నారాయణ, చంద్రబాబు బాబు నాయుడు, ప్రకాష్,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని నజీబ్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu