Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mahabubabad: బ్లడ్ లిల్లీని చూసేందుకు కేసముద్రంలో స్థానికుల ఆసక్తి

Mahabubabad: బ్లడ్ లిల్లీని చూసేందుకు కేసముద్రంలో స్థానికుల ఆసక్తి

hmtv 1 week ago

Mahabubabad: బ్లడ్ లిల్లీని చూసేందుకు కేసముద్రంలో స్థానికుల ఆసక్తి

Mahabubabad: కేసముద్రం మున్సిపాలిటీ పరిధి బ్రహ్మంగారి తండాలోని బండి శోభ ఇంటి ఆవరణలో మే పుష్పం వికసించింది.

గుండ్రంగా ఎర్రని బంతి వలే పూసిన మే పుష్పం ఎంతో ఆకర్షనీయంగా ఉండడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. లిల్లీ జాతికి చెందిన ఈ మొక్క కేవలం మే నెలలోనే పూయడం వల్ల మే పుష్పం అని పిలుస్తారు. దీనిని ఫుట్బాల్ లిల్లీ, బ్లడ్ లిల్లీ అని పిలుస్తారు. ఈ పుష్పాన్ని చూడడానికి చుట్టుపక్కల ప్రజలు అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu