Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mahabubabad: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఉచితంగా పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ పంపిణీ!

Mahabubabad: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఉచితంగా పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ పంపిణీ!

hmtv 1 week ago

Mahabubabad: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఉచితంగా పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్ పంపిణీ!

Mahabubabad: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని గ్రంథాలయంలో పుస్తక వారోత్సవాలను నిర్వహించారు.

పేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక ప్రణాళిక బద్ధంగా మారుమూల ప్రాంతాల నుంచి ఈ గ్రంథా లయానికి వచ్చే విద్యార్థుల కోసం అన్ని వసతులను ఏర్పాటు చేస్తామని , పాఠకులకు కావాల్సిన పుస్తకాలు , స్టడీ మెటీరియల్ , ఇతర అవసరాలను తెలియజేస్తే వెంటనే సమకూరుస్తామని , ఒక ప్రత్యేక గ్రంథాలయంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమం లో అధికారులు , పాఠకులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu