Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Maheswaram: రేడియల్ రోడ్డు భూసేకరణ.. రావిర్యాలలో ఆర్డీఓ కీలక మీటింగ్!

Maheswaram: రేడియల్ రోడ్డు భూసేకరణ.. రావిర్యాలలో ఆర్డీఓ కీలక మీటింగ్!

hmtv 1 week ago

Maheswaram: రేడియల్ రోడ్డు భూసేకరణ.. రావిర్యాలలో ఆర్డీఓ కీలక మీటింగ్!

Maheswaram: మహేశ్వరం మండలం కొంగరాఖుర్డు రెవిన్యూ గ్రామాల పరిధి లో రేడియల్ రోడ్ కోసం భూములు సేకరిస్తున్నందున గురువారం సదరు రైతులతో ఉదయం 11 గంటలకు జెడ్పీ హై స్కూల్ రావిర్యాల లో రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్, జగదీశ్వర్ రెడ్డి కందుకూరు ఆధ్వర్యం లొ గ్రామ సభ నిర్వాయించారు.ఈ యొక్క కార్యక్రమంలో భూమి సేకరిస్తున్న రెడీయల్ రోడ్ విషయం మరియు ప్రాముఖ్యత రైతులకు /ప్రజలకు వివరించి, రైతుల సందేహలను నివృత్తి చేసారు.

రైతు అభిప్రాయాలు మరియు భూసేకరణ చెట్టం 2013 అనుసరించి తగు నాయ్యం చేస్తాను అని చెప్పటం జరిగింది. రైతుల సమస్యలను అభిప్రాయాలను పై అధికారులకు తెలియపరచి తగిన న్యాయం చేస్తామన్నారు, ఈ యొక్క గ్రామ సభ లొ కందుకూరు ఆర్ డి ఓ జగదీశ్వర్ రెడ్డి, డి టి రాజు, మహేశ్వరం గిర్థవార్ రాజు రెడ్డి , కొంగరకూర్డ్ జి పి ఓ అరుణ్ కుమార్, ఎచ్ ఏం డి ఎ అధికారులు రాజివ్ మరియు దివ్య రెడ్డి, రావిర్యాల రైతులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu