Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Malkajgiri: ప్రభుత్వాన్ని మంత్రులను వెంట్రుక పిక్కోమంటున్నా ఎమ్మెల్యే మర్రి

Malkajgiri: ప్రభుత్వాన్ని మంత్రులను వెంట్రుక పిక్కోమంటున్నా ఎమ్మెల్యే మర్రి

hmtv 1 week ago

Malkajgiri: ప్రభుత్వాన్ని మంత్రులను వెంట్రుక పిక్కోమంటున్నా ఎమ్మెల్యే మర్రి

ల్కాజ్గిరి: డివిజన్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం, మంత్రులపై తీవ్రవాఖ్యలు కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ప్రభుత్వం,మంత్రులు నా కాలేజీల పైన సుచిత్ర లోని నా భూమిపై,నాపై కక్షలు కట్టి యుద్ధానికి దిగిన నా వెంట్రుక పీక్కోండి రా అంటూ నా అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

కార్యకర్తలను ఉత్తేజపరచడానికి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రభుత్వం, ప్రభుత్వ మంత్రుల పైన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ మారాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu