Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Medchal: మేడ్చల్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం!

Medchal: మేడ్చల్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం!

hmtv 5 days ago

Medchal: మేడ్చల్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం!

Medchal: మేడ్చల్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాద..ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సివుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu