Mulugu: ములుగులో మానవత్వం చాటుకున్న ఎస్పీ సుధీర్ కేకాన్
ములుగు జిల్లా : కే ఎం కే ఇటుక బట్టి యజమాని పై సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసిన కార్మికులు ఇటుక బట్టిల యజమాని అక్రమంగా బంధిస్తున్నారంటూ కార్మిక కుటుంబాల ఆవేదన కార్మికులు వారి స్వంత రాష్ట్రానికి వెళ్ళడానికి వెహికల్ ఆరెంజ్ చేసి పంపించాలన్న ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని యజమాని తో మాట్లాడి న్యాయం చేసిన ఎస్ పి సుధీర్ రామనాథ్ కేకాన్.

