Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nalgonda: మాడుగులపల్లి-చెరువుపల్లి రోడ్డు జలమయం: తీవ్ర ఇబ్బందులు

Nalgonda: మాడుగులపల్లి-చెరువుపల్లి రోడ్డు జలమయం: తీవ్ర ఇబ్బందులు

hmtv 3 weeks ago

Nalgonda: మాడుగులపల్లి-చెరువుపల్లి రోడ్డు జలమయం: తీవ్ర ఇబ్బందులు

నల్లగొండ జిల్లా

మాడుగులపల్లి: చిన్నపాటి వర్షానికే మాడుగులపల్లి-చెరువుపల్లి ప్రధాన రహదారి జలమయమై గుంతలమయంగా మారుతోంది.

రహదారిపై నిలిచిన నీటిలో గుంతలు కనిపించక వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలని, నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని మాడుగులపల్లి మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu