Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nalgonda: మిర్యాలగూడ బైపాస్‌లో ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

Nalgonda: మిర్యాలగూడ బైపాస్‌లో ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

hmtv 5 days ago

Nalgonda: మిర్యాలగూడ బైపాస్‌లో ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

ల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం అద్దంకి, నార్కట్ పల్లి బైపాస్ లోని నిత్యం ప్రమాదాలకు గురవుతున్న నందిపాడు, చింతపల్లి, వెంకటాద్రిపాలెం ప్రాంతంలో పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవర్.

ప్రమాదాలు జరగకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలని హైవేకి సంబంధించిన అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రమాదాలు జరిగే చోట తగిన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఎవరైనా విదులకి ఆటంకం ఇస్తే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu