Dailyhunt
Nalgonda: నల్గొండలో గ్యాస్ సెగ.. స్తంభించిన ట్రాఫిక్!

Nalgonda: నల్గొండలో గ్యాస్ సెగ.. స్తంభించిన ట్రాఫిక్!

hmtv 3 days ago

Nalgonda: నల్గొండలో గ్యాస్ సెగ.. స్తంభించిన ట్రాఫిక్!

Nalgonda: నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలోని గ్యాస్ కొరకు రోడ్డెక్కిన ప్రజలు భారీగా ట్రాఫిక్ జామ్.

జయశ్రీ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ కొరత సాకుతో బ్లాక్ లో అమ్ముకుంటూ సొమ్ముసేసుకుంటున్న ఏజెన్సీ.. గ్యాస్ ఏజెన్సీని విధుల నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్.

గత నెల నుండి గ్యాస్ కొరకు ఇబ్బందూలకు గురిచేస్తున్నారంటూ ఆవేదన. గ్యాస్ కొరత లేకుండా చూడాలని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి గ్యాస్ ఏజెన్సీ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu