Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nalgonda: యాదాద్రి పవర్ ప్లాంట్‌లో చెలరేగిన మంటలు.. ప్రాణభయంతో పరుగులు!

Nalgonda: యాదాద్రి పవర్ ప్లాంట్‌లో చెలరేగిన మంటలు.. ప్రాణభయంతో పరుగులు!

hmtv 1 week ago

Nalgonda: యాదాద్రి పవర్ ప్లాంట్‌లో చెలరేగిన మంటలు.. ప్రాణభయంతో పరుగులు!

నల్లగొండ జిల్లా: యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు..

​ ప్లాంట్ పరిసరాల్లో భారీగా ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ.. ప్రమాద తీవ్రతకు భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు, కార్మికులు.. ప్లాంట్‌ను కమ్మేసిన దట్టమైన నల్లటి పొగ.. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న పరిసర ప్రాంతాల ప్రజలు.. ​ రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu