Nandipet: అనాథ కుటుంబానికి గ్రామస్థుల అండ సర్పంచ్ అల్లారి గంగాధర్ ప్రశంసలు
నందిపేట్: తోండాకూర్ గ్రామంలో ఇటీవలే అనాధ కుటుంబం అయినటువంటి దోర్నాల విజయ మరణించారువారి కుటుంబానికి తోండాకూర్హెల్పింగ్ యాడ్స్ గ్రూప్ తరపునఆ కుటుంబానికి ఆర్థిక సాయం గా30, 145 వేల రూపాయలుగ్రామస్తులు అందజేయడం జరిగింది.
గ్రామ సర్పంచ్:అల్లారి గంగాధర్
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఇటీవలే విజయ్ చనిపోవడం వలన, వారి కుటుంబానికి హెల్పింగ్ హాండ్స్ గ్రూప్ సభ్యులంతా కలిసి ఆర్థిక సహాయం అందజేస్తూ, ఇకనైనా ఇకముందు వారి కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా గాని , గ్రామ సర్పంచ్ గా నేను ముందుండి, వారికి నాతో అయిన అంతవరకు వారికి సహాయం చేస్తానని, అలాగే ఈ గ్రూప్ ద్వారా మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినందుకు గ్రామ సర్పంచ్ గా హెచ్ఎంటీవీ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అల్లారి గంగాధర్ఉపసర్పంచ్ మజారుద్దీన్మా జీ సర్పంచ్ దేవన్నవార్డు సభ్యులు Sk యజస్ sk బాబు ముత్తేన్న గ్రామ VDC సభ్యులు సాయన్న, మల్కన్న, భూమేష్, గ్రామస్తులు ముత్యం,సతీష్, విజయ్ వై గంగాధర్,తదితరులు పాల్గొన్నారు.

