Dailyhunt
Nandyal: నంద్యాల శ్రీ చైతన్య మార్కుల ప్రభంజనం!

Nandyal: నంద్యాల శ్రీ చైతన్య మార్కుల ప్రభంజనం!

hmtv 2 weeks ago

Nandyal: నంద్యాల శ్రీ చైతన్య మార్కుల ప్రభంజనం!

నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య పాఠశాల టాప్..రాయలసీమ పరిధిలో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించి నంద్యాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులను సాధించడం అభినందనీయం..రాయలసీమ జోన్ లో టాప్..రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానం సాధించిన విద్యాసంస్థ శ్రీ చైతన్య పాఠశాల..ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మరియు వారి తల్లితండ్రులను సన్మానించి,మెడల్స్ మరియు సీల్డ్స్ ను బహుకరించిన యాజమాన్యం ఏజియం కోటయ్య చౌదరి..

నంద్యాల జిల్లాలో 2025-26 విద్యాసంవత్సరానికి నిర్వహించిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం మీడియా సమావేశంలో పాఠశాల AGM ఎ.జి.కోటయ్య చౌదరి వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 600కు 590 కిపైగా మార్కులు సాధించిన విద్యార్థులు గణనీయ సంఖ్యలో ఉన్నారు.

ముఖ్యంగా 598/2, 597/2, 596/2, 595/2, 594/1, 593/4, 592/5, 591/4 మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు.

మార్కుల వారీగా విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి:

590 పైగా మార్కులు - 31 మంది,

580 పైగా మార్కులు - 113 మంది,

570 పైగా మార్కులు - 186 మంది,

560 పైగా మార్కులు - 271 మంది,

550 పైగా మార్కులు - 338 మంది,

500 పైగా మార్కులు - 621 మంది, విద్యార్థులు ఉన్నారని తెలిపారు.

ఈ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన విద్యార్థులు,ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు యాజమాన్యం అభినందనలు తెలిపింది.విద్యార్థుల విజయానికి పాఠశాల అందించిన శ్రద్ధగల బోధన,ప్రత్యేక ప్రాక్టీస్ పరీక్షలు,క్రమశిక్షణా వాతావరణం ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు మరింత శ్రమిస్తామని,రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా విద్యార్థులను ముందుకు తీసుకెళ్లడమే మా పాఠశాల లక్ష్యమని వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu