Dailyhunt
Nara Lokesh: ప్రధాని మోడీతో మంత్రి లోకేశ్‌, కూటమి ఎంపీల భేటీ

Nara Lokesh: ప్రధాని మోడీతో మంత్రి లోకేశ్‌, కూటమి ఎంపీల భేటీ

hmtv 1 month ago

Nara Lokesh: ప్రధాని మోడీతో మంత్రి లోకేశ్‌, కూటమి ఎంపీల భేటీ

Nara Lokesh: ప్రధాని మోడీతో ఏపీ మంత్రి నారా లోకేష్, కూటమి ఎంపీల బృందం భేటీ అయ్యింది.

లోక్ సభలో అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో లోకేష్ తో పాటు ఎంపీలు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మోడీని శాలువతో లోకేష్ సత్కరించారు.

ఈ సందర్భంగా ప్రదాని మోడీ మంత్రి లోకేష్ ను భుజం తట్టి కంగ్రాట్స్ అంటూ అభినందించారు. లోక్ సభ స్పీకర్ ను మంత్రి లోకేష్, ఎంపీలు కలిశారు. సభలో బిల్లు పెట్టి ఆమోదం పొందేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu