Dailyhunt
Narasaraopet: మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు కలెక్టర్ కీలక పిలుపు!

Narasaraopet: మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు కలెక్టర్ కీలక పిలుపు!

hmtv 1 week ago

Narasaraopet: మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు కలెక్టర్ కీలక పిలుపు!

నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్ బాయ్స్,గర్ల్స్ హై స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ పరిశీలించిన కలెక్టర్ కృతికా శుక్ల ప్రభుత్వ పాఠశాలలోని వసతులను సద్వినియోగం చేసుకొని,ప్రతి చిన్నారి బడిలో ఉండాలని కలెక్టర్ పిలుపు అనంతరం హై స్కూల్స్లో 10వ తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు నిర్వహిస్తున్న రెమిడీయల్ తరగతులను తనిఖీ చేసి,విద్యార్థులతో కొద్ది సేపు మాట్లాడి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు చెప్పిన కలెక్టర్ కృతికా శుక్ల.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu