Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Narasaraopet: సైకిల్‌పై గోపిరెడ్డి పర్యటన.. ప్రజా సమస్యలపై పోరు

Narasaraopet: సైకిల్‌పై గోపిరెడ్డి పర్యటన.. ప్రజా సమస్యలపై పోరు

hmtv 1 week ago

Narasaraopet: గుడ్ మార్నింగ్ " నరసరావుపేట కార్యక్రమంలో భాగంగా సైకిల్ పై వినూత్నంగా పర్యటన కార్యక్రమం చేపట్టిన పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి.

ఈ సందర్భంగా గోపిరెడ్డి మాట్లాడుతూ.. నరసరావుపేటలో పడకేసిన పారిశుద్ధ్యం, స్థానిక 30 వ వార్డులో మురుగు కాలువలు శుభ్రం చేసి సుమారు ఆరు నెలలుకావస్తుంది. వారాల తరబడి చెత్త ఇళ్లలోనే ఉంటుంది గోపిరెడ్డి.

నరసరావుపేటలో అనధికారిక కరెంటు కోతలు నియోజకవర్గంలో కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందోతెలియని పరిస్థితి. నరసరావుపేటలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రీ పెయిడ్ కరెంటు మీటర్లు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం. విద్యుత్తు కొరకు ముందుగానే ప్రజల వద్ద నుంచి ముందస్తుగా డబ్బులు వసూలు చేయనున్న కూటమి ప్రభుత్వం డాక్టర్ గోపిరెడ్డి.

పోలీస్ స్టేషన్లో చెత్త పంచాయతీలు చేస్తున్న శాసనసభ్యులు అరవిందబాబు అరవింద బాబుకు చెక్ పెట్టిన లోకేష్, స్వయంగా నరసరావుపేటలో తన PA ను ఏర్పాటు చేసిన లోకేష్ బాబు, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu