Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Narsapur: కోతుల గుంపు దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు

Narsapur: కోతుల గుంపు దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు

hmtv 1 week ago

Narsapur: కోతుల గుంపు దాడిలో యువకుడికి తీవ్ర గాయాలు

ర్సాపూర్: నర్సాపూర్ కు చెందిన గణేష్ అనే యువకుడు బిల్లింగ్ పై కూర్చున్న సమయంలో ఒకసారిగా కోతుల గుంపు దాడి చేసే ప్రయత్నం చేయగా తప్పించుకునే ప్రయత్నంలో బిల్డింగ్ పై నుండి కింద పడ్డాడు ఈ ఘటనలో గణేష్ కు తీవ్ర గాయాలయ్యాయి నర్సాపూర్ లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు తెలిపినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు కాగా నర్సాపూర్ మున్సిపాలిటీలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మున్సిపాలిటీ పరిధిలో కోతులను కట్టడి చేసేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu