Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Narsimhulapeta: గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారుల రాస్తారోకో

Narsimhulapeta: గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారుల రాస్తారోకో

hmtv 1 week ago

Narsimhulapeta: గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారుల రాస్తారోకో

ర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సిoహులపేట మండలం పెద్దనాగరం స్టేజి ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై వంట గ్యాస్ కోసం వినియోగ దారులు ధర్నాకు దిగారు.

నెలల తరబడి వంట గ్యాస్ కోసం గ్యాస్ గోదాం చుట్టు తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ కొరతను తీర్చి సిలెండర్ లను పంపిణి చేసేలా సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu