Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nellore: నెల్లూరులో భవనంపై నుండి పడి మహిళకు తీవ్ర గాయాలు

Nellore: నెల్లూరులో భవనంపై నుండి పడి మహిళకు తీవ్ర గాయాలు

hmtv 3 weeks ago

Nellore: నెల్లూరులో భవనంపై నుండి పడి మహిళకు తీవ్ర గాయాలు

నెల్లూరు: నెల్లూరు నగరంలో మిద్దె పైనుంచి ఓ మహిళ పడిపోయిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

గాంధీబొమ్మ సమీపంలో వెలుగుచూసిన సంఘటన చుట్టుపక్కల వారిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

ఓ బిల్డింగ్ పైనుంచి కింద పడిపోయిన మహిళ తీవ్రంగా గాయపడింది. మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించిందా? లేక పొరపాటున జారిపడిందా..? లేక మరి ఏదైనా కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సకాలంలో స్పందించి బాధిత మహిళను ట్రాఫిక్ పోలీసులు అస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మహిళ రెండు కాళ్ళు విరిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu