Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nirmal: సీఎం సందేశంతో 'ప్రజా పాలన' ప్రణాళికలు షురూ

Nirmal: సీఎం సందేశంతో 'ప్రజా పాలన' ప్రణాళికలు షురూ

hmtv 2 days ago

Nirmal: సీఎం సందేశంతో 'ప్రజా పాలన' ప్రణాళికలు షురూ

నిర్మల్: కలెక్టరేట్లో 99ప్రజా పాలన-పట్టణ ప్రణాళిక నిర్మల్ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముందుగా జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అంతకుముందు సీఎం సందేశాన్ని కలెక్టర్ చదివి వినిపించారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తుందన్నారు . ప్రభుత్వం ఇప్పటివరకు చేపట్టిన సంక్షేమ పథకాలు, రాబోయే రోజుల్లో చేపట్టబోయే సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ఈ కార్యక్రమంలో తెలపడం జరుగుతుందన్నారు. గ్రామస్థాయి నుంచి మొదలుకొని మండలస్థాయి, జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్క అధికారి కమిట్మెంట్తో ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu