Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nizamsagar: అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం 8 మంది అరెస్ట్

Nizamsagar: అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం 8 మంది అరెస్ట్

hmtv 1 week ago

Nizamsagar: అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం 8 మంది అరెస్ట్

నిజాంసాగర్: నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన 8 మంది వ్యక్తులు తమ ట్రాక్టర్ల లో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న 8 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు నిజాం సాగర్ ఎస్సే జె .శివ కుమార్ తెలిపారు.

ఉదయం సమయంలో అచ్చం పేట - మాగి గ్రామల శివారులో గల మంజీరా వాగు నుండి బంజె పల్లి వైపు 8 ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తుండగా మార్గమధ్యంలో వాహనాల తనిఖీలో భాగంగా అట్టి ట్రాక్టర్ల ను ఆపి పోలీసులు తనిఖి చెయ్యగా ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేనందున అట్టి ట్రాక్టర్ల ను 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సే తెలిపారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu