Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ongole: క్రీడారంగానికి నిధుల వెల్లువ.. ఎమ్మెల్యే జనార్దన్ రావు

Ongole: క్రీడారంగానికి నిధుల వెల్లువ.. ఎమ్మెల్యే జనార్దన్ రావు

hmtv 3 weeks ago

Ongole: క్రీడారంగానికి నిధుల వెల్లువ.. ఎమ్మెల్యే జనార్దన్ రావు

Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులోని మినీ స్టేడియంలో సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపును ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, శ్యాప్ చైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడారంగానికి నిధులు కేటాయించి క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నాము అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు.

కొప్పోలులో 10 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం, 5 ఎకరాల్లో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపమన్నారు. త్వరలోనే అక్కడ స్టేడియం నిర్మాణం పూర్తిచేస్తాని ఎమ్మెల్యే వెల్లడించారు. క్రీడాకారులకు ఏ అవసరం వచ్చినా సంప్రదించాలి అని క్రీడాపరికరాలు అందిస్తామన్నారు. శ్యాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ.. క్రీడల ప్రోత్సాహాన్ని ఏపీ ప్ర ప్రభుత్వం కృషిచేస్తుంది అని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu