Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Palakollu: పాలకొల్లు స్కూల్లో విద్యార్థుల చిత్రలేఖన హల్‌చల్

Palakollu: పాలకొల్లు స్కూల్లో విద్యార్థుల చిత్రలేఖన హల్‌చల్

hmtv 2 days ago

Palakollu: పాలకొల్లు స్కూల్లో విద్యార్థుల చిత్రలేఖన హల్‌చల్

PALAKOLLU: పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం లో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యాన జిల్లా సైన్సు అధికారి Pmshri జిల్లా పరిషత్ PAPAKOLLU పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబరం నందలి విద్యార్థుల కు చిత్ర లేఖన పోటీల ను నిర్వహించి,పర్యావరణ పరిరక్షణ వారధులు గా సమాజంలోకి పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాల్సిన బాధ్యత విద్యార్థులు,ఉపాధ్యాయుల పై ఉంటుందని తెలిపారు,తదనంతరం విజేతలకు బహుమతులు ప్రధానం చేసి, అదేవిధంగా వేసవి శిక్షణ శిబిరాలకు విద్యార్థులు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాల్సి ఉంది అని DSO B సంపత్ కుమార్ గారు, చెప్పడం జరిగింది కార్యక్రమంలో భాగంగా MEO B. Jumki lal గారు, పాఠశాల HM SK మీరా సాహెబ్ గారు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu