Palakonda: జనగణన సర్వేపై పాలకొండ తహసీల్దార్ సమీక్ష
Palakonda: నిర్లక్ష్యం చేయకుండా పరివేక్షించండి తాసిల్దార్ జనగణన సర్వేలో నిర్లక్ష్యం చేయకుండా పరివేక్షించాలని తాసిల్దార్ రాధాకృష్ణమూర్తి అన్నారు జనగణన సర్వేపై బుధవారం తాసిల్దార్ కార్యాలయంలో సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఎనిమినేటర్లు తో ఇంటింటా సర్వే చేయించే బాధ్యత తీసుకోవాలన్నారు.
15వ తేదీలోగా సర్వే పూర్తి చేయాలన్నారు మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు సర్వే చేయించొద్దని మిగిలిన సమయాల్లో చేయించాలని అన్నారు ఎండలు తీవ్రత దృష్టిలో మధ్యాహ్నం నిలుపుదల చేయాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగిందన్నారు ప్రతిరోజు సూపర్వైజర్ వారిగా ప్రగతి కనిపించాలన్నారు ఇంతపాటు ఏఎస్ఓ చిన్నారావు తదితరులు ఉన్నారు.

