Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Palakonda: పాలకొండలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

Palakonda: పాలకొండలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

hmtv 3 weeks ago

Palakonda: పాలకొండలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

పాలకొండ: ఐసిడిఎస్ ప్రాజెక్టు పాలకొండ లో ప్రపంచతల్లి పాలవారోత్సవాలు కార్యక్రమం ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు జరుపు కుంటున్నారు.

ఇందులో భాగంగా తల్లులకు, గర్భిణులకు అవగాహనకల్పించారు.పిల్లలకు తల్లి పాలు ఆవశ్యకత, పుట్టిన గంటలోపే మురిపాలు పట్టించడం వలనకలిగే ఆరోగ్య ప్రయోజనాలు లబ్ధిదారులకు వివరించారు.

బిడ్డలలో ఎదుగుదల పై ప్రభావం చూపుతుంది కాబట్టి ప్రతీ అంగన్వాడీ కార్యకర్త లబ్ది దారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారు సరైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి అని సీడీ పీఓ రంగలక్ష్మి గారు అన్నారు.

ఈ కార్యక్రమంలో సీడీ పీఓ రంగలక్ష్మి.సూపర్వైజరలు దశరత్నం, విస్సమ్మ, లావణ్య,జా్నమ్మ, రాజేశ్వరి ,అంగన్వాడీ కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu