Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Parvathipuram: అమ్మవారికి భక్తితో 'సారె'.. కురుపాంలో అద్భుత వేడుక!

Parvathipuram: అమ్మవారికి భక్తితో 'సారె'.. కురుపాంలో అద్భుత వేడుక!

hmtv 3 weeks ago

Parvathipuram: అమ్మవారికి భక్తితో 'సారె'.. కురుపాంలో అద్భుత వేడుక!

పార్వతీపురం మన్యం జిల్లా: కురుపాం గ్రామ దేవత శ్రీ పైడిమారమ్మ కు గ్రామంలో మహిళలు సారె సమర్పించారు..మహిళలు, భక్తులు మేళతాళాలు తో వెళ్లి సారె సమర్పించారు.

మేజర్ పంచాయతీ కురుపాం పరిదిలోని శివ్వాల వీది, వంగర వీది, నాయుడు వీదులకు చెందిన మహిళలు సాంప్రదాయ మేళతాళాలు తో న్రృత్యాలు చేస్తూ చదురు గుడిలో సారె సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఆలయ ప్రతిష్టానంతర మొదటి సంబరాల్లో భాగంగా అమ్మవారి కి 101 రకాల పిండివంటలు, పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు తో మొక్కులు చెల్లించుకుని అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నామని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu