Patancheru: మొసలి కలకలం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న కాపరులు!
పటాన్ చేరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు పరిది పోచారం మీదుగా ప్రవహిస్తున్న నక్క వాగు లో మొసలి సంచారం.
ఆందోళనలో గేదెల మేకల కాపరులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్థులు.