Repalle: రేపల్లెలో పీటా నాగ మోహన్ కృష్ణ నిరసన
రేపల్లె: ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచి ప్రతి వర్గాన్ని మోసం చేస్తూ సాగుతున్న పాలనకు నిరసనగా వైసిపి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం.
రేపల్లె బస్టాండ్ సెంటర్ వద్ద వైసీపీ సమన్వయకర్త పీటా నాగ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో నిరసన. నిరసన అనంతరం మేనిఫెస్టో దగ్ధం.
హామీల అమలు లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్న వైసీపీ ఇన్చార్జి. రేపల్లె నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో జరిగిన నిరసన కార్యక్రమాలలో పాల్గొన్న నాగమోహన కృష్ణ.

