Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Prakasam: అద్దంకిలో మెడికల్ షాపులు బంద్: రోడ్డెక్కిన వ్యాపారులు!

Prakasam: అద్దంకిలో మెడికల్ షాపులు బంద్: రోడ్డెక్కిన వ్యాపారులు!

hmtv 4 days ago

Prakasam: అద్దంకిలో మెడికల్ షాపులు బంద్: రోడ్డెక్కిన వ్యాపారులు!

ప్రకాశం జిల్లా: అద్దంకి పట్టణం మెడికల్ షాప్ లో యజమానులు షాపులు తెరవకుండా బందు పాటిస్తున్నారు వారికి ఆన్లైన్లో మందులు విక్రయించే ఫార్మసీలకు వ్యతిరేకంగా అద్దంకి పట్టణంలో మెడికల్ షాపులు మూసివేశారు ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపుమేరకు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు కోవిడి సమయంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 220 జీవోను రద్దు చేయాలని అసోసియేషన్ సభ్యులు గీతా మందిరం నుండి మెయిన్ రోడ్డు మీదుగా తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తాసిల్దార్ సురేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu