Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pulkal: గోంగ్లూర్‌లో గ్యాస్ సిలిండర్ల కోసం కిలోమీటరు మేర క్యూ

Pulkal: గోంగ్లూర్‌లో గ్యాస్ సిలిండర్ల కోసం కిలోమీటరు మేర క్యూ

hmtv 3 days ago

Pulkal: గోంగ్లూర్‌లో గ్యాస్ సిలిండర్ల కోసం కిలోమీటరు మేర క్యూ

పుల్కల్: గోంగ్లూర్ గ్రామంలో డొమెస్టిక్ సిలిండర్ కోసం కిలో మీటర్ క్యూ భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట వంట గ్యాస్ కోసం బారులు తీరిన జనం స్టాక్ రావడంతో ఉదయం 4 గంటల నుంచి గ్యాస్ ఏజెన్సీ వద్ద పడిగాపులు గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్ ఇవ్వడంలేదంటున్న వినియోగదారులు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu