Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Punganur: పుంగనూరులో పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు

Punganur: పుంగనూరులో పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు

hmtv 2 days ago

Punganur: పుంగనూరులో పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలు

పుంగనూరు: ప్రముఖ నాయకుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి జన్మదిన సందర్భంగా అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ అభి వర్షిత్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సుధీర్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని ప్రజలకు సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ అభి వర్షిత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో మరింత మమేకమై సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు సైతం పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu