Quthbullapur: పేట్ బషీరాబాద్ పి.యస్ ముట్టడి కుత్బుల్లాపూర్‌లో ఉద్రిక్తత
కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ పి.యస్ ను ముట్టడించిన ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ మరియు మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన.
బండి సంజయ్ కుమారుడని బండి భగీరథుని తక్షణమే అరెస్టు చేయాలని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్. పోలీసులకు ఆందోళన కారులకు మద్య తోపులాట నిరసన చేస్తున్న వారిని అరెస్టు చేసిన పోలీసులు.

