Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Rajampeta: జస్విన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హర్షవర్ధన్ రెడ్డి

Rajampeta: జస్విన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హర్షవర్ధన్ రెడ్డి

hmtv 1 week ago

Rajampeta: జస్విన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హర్షవర్ధన్ రెడ్డి

రాజంపేట: రాజంపేట పార్లమెంట్ సభ్యులు వెంకట మిథున్ రెడ్డి తనయుడు జస్విన్ రెడ్డి జన్మదిన సందర్భంగా నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

జస్విన్ రెడ్డి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మంచి ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu