Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ramagiri: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి జిల్లా ఎస్పీ పిలుపు

Ramagiri: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి జిల్లా ఎస్పీ పిలుపు

hmtv 1 week ago

Ramagiri: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి జిల్లా ఎస్పీ పిలుపు

రామగిరి: పోలీసు సర్కిల్ పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో ప్రెండ్లీ పోలిస్ క్రికెట్ టోర్నమెంట్.

టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. యువతకు క్రీడా స్ఫూర్తి తో మెలగాలని సూచించిన ఎస్పీ. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపిన ఎస్పీ. పోలీసులు తప్పు చేసిన వారిపట్ల మాత్రమే కఠినంగా వుంటారని, సామాన్య ప్రజలపట్ల ఫ్రైండ్లీగా వుంటామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసమే టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని చెప్పిన ఎస్పీ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu