Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Road Accident: అత్తవారింట్లో అడుగుపెట్టకముందే అనంతలోకాలకు నవవధువు

Road Accident: అత్తవారింట్లో అడుగుపెట్టకముందే అనంతలోకాలకు నవవధువు

hmtv 1 week ago

Road Accident: అత్తవారింట్లో అడుగుపెట్టకముందే అనంతలోకాలకు నవవధువు

Road Accident: గాజువాక అగనంపూడి శానివాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, కాళ్ళకి ఉన్న పారాణి ఆరకముందే మృతి చెందిన నవ వధువు రామేశ్వరి.

వాడచీపురుపల్లి నుండి అగనంపూడి అత్తవారింట్లో అడుగుపెట్టడానికి వస్తున్న పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు. బేలూన్ కారు అదుపు తప్పి పోల్ కి ఢీకోవడంతో నవవధువు రామేశ్వరి మృతి.

నిన్న రాత్రి వాడ చీపురుపల్లిలో ఘనంగా జరిగిన పెళ్లి. పెళ్లి దండలతో ప్రమాదంకి గురై కారులోనే మృతి చెందిన నవ వధువు రామేశ్వరి. వరుడు నర్సింగరావుకి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు. కారులో ప్రయాణం చేస్తున్న మరో ముగ్గురికి స్వల్పా గాయాలు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu