Sangam: చెర్లోవంగల్లులో ప్రకృతి వింత.. మొండిగోడపై రావి వృక్షం
సంగం: నెల్లూరు జిల్లా సంగం మండలం చెర్లోవంగల్లు గ్రామ పొలాల వద్ద ఉంది.50 ఏళ్ల క్రితం రైతులు ఇక్కడ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
కాలక్రమేణా అది శిథిలావస్థకు చేరి గోడ మాత్రమే మిగిలింది. సన్నని పైపు లాంటి వేరుతో ఆ గోడపై ఇలా రావి చెట్టు పుట్టుకొచ్చింది.

