Dailyhunt
Sathupally: ఏపీ నుండి తెలంగాణకు ఇసుక స్మగ్లింగ్.. ముగ్గురు అరెస్ట్

Sathupally: ఏపీ నుండి తెలంగాణకు ఇసుక స్మగ్లింగ్.. ముగ్గురు అరెస్ట్

hmtv 1 week ago

Sathupally: ఏపీ నుండి తెలంగాణకు ఇసుక స్మగ్లింగ్.. ముగ్గురు అరెస్ట్

Sathupally: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక లారీలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు..

ఆంద్రప్రదేశ్ రీచ్ ల నుండి సరిహద్దు ప్రాంతం సత్తుపల్లి కి నిత్యం పదుల సంఖ్యల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది.

ఈ నేపద్యంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక లారీలను పట్టుకొని సత్తుపల్లి పోలీసులకు అప్పగించారు. ముగ్గురు డ్రైవర్లను అదుపులోకి తీసుకొని ఇసుక లారీను సత్తుపల్లి పోలీసు స్టేషన్ కు తరలించి కేస్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu