Secunderabad: ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్ వాడితే ప్రాణాలకే ప్రమాదం
సికింద్రాబాద్: జిమ్ము ల్లో జిమ్ చేసే వ్యక్తులకు స్టెరైన్స్ సప్లయ్ చేస్తున్న ఆరుగురిని సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించాము.
వారి వద్ద నుండి పలు నిషేధిత స్టెరైడ్స్ తోపాటు మెడిసిన్స్ సీజ్ పోలీసులు.
నిందితులు ముషీరాబాద్ జిమ్స్ లో జిమ్ చేసే యువకులకు బాడీ బిల్డప్ చేయడానికి ఇల్లీలీగల్ గా ఇస్తున్నారు. డాక్టర్ ప్రిప్కిషన్ లేకుండా ఉత్తర్ ప్రదేశ్ నుండి ఆన్ లైన్ యాప్స్ ద్వారా వస్తున్నట్లు గుర్తించాము
డాక్టర్ సలహా లేకుండా ఇలాంటి ఇల్లీలీగల్ మందులు వాడితే యువత బాడీలో అనేక ప్రాబ్లమ్స్ వచ్చి బాడీ కొల్యాబ్స్ అవుతుంది. ఇల్లిలీగల్ పలు స్టెరాయిడ్స్ మందులు అమ్ముతున్న వాడుతున్న వారిని గుర్తించాము.

