Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Shamshabad: ఎయిర్ ఇండియా ఎమర్జెన్సీ ల్యాండింగ్.. విమానాన్ని ఢీకొట్టిన పక్షి!

Shamshabad: ఎయిర్ ఇండియా ఎమర్జెన్సీ ల్యాండింగ్.. విమానాన్ని ఢీకొట్టిన పక్షి!

hmtv 6 days ago

Shamshabad: ఎయిర్ ఇండియా ఎమర్జెన్సీ ల్యాండింగ్.. విమానాన్ని ఢీకొట్టిన పక్షి!

శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్. బెంగళూరు నుండి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా ( expres)విమానం ను ఢీకొన్న పక్షి.

విమానం 500 మీటర్ల ఎత్తు నుంచి ల్యాండ్ అవుతున్న సమయంలో పక్షి ఢీకొన్నదని ఏవోసికి కంప్లైంట్ చేసిన పైలెట్. ఏ ఓ సి సూచనల మేరకు విమానంను సేఫ్ గా ల్యాండ్ చేసిన పైలెట్. రన్వే పై వెళ్లి ఫ్లైట్ ను చెక్ చేయగా విమానం రెక్కలకి రక్తపు మరకలను గుర్తించిన సిబ్బంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu