Siddipet: మిరుదొడ్డిలో జోరుగా కుల సంఘం భవన నిర్మాణం
Siddipet: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మున్నూరుకాపు సంఘాన్ని సందర్శించిన రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి నూతనంగా నిర్మిస్తున్న మున్నూరు కాపు సంఘం మూడవ అంతస్తూ స్లాబ్ వేస్తున్న సందర్బంగా సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు పనుల వద్దకు వెళ్లి కొబ్బరికాయ కొట్టిన తోట కమలాకర్ రెడ్డి.
సంఘం అభివృద్ధికి , నిర్మాణానికి అన్ని విధాల సహకరిస్తామన్నారు.

