Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Siddipet: సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశిన ఎయంసి చైర్మన్ కనుకయ్య

Siddipet: సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశిన ఎయంసి చైర్మన్ కనుకయ్య

hmtv 6 days ago

Siddipet: సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశిన ఎయంసి చైర్మన్ కనుకయ్య

సిద్దిపేట జిల్లా: దౌల్తబాద్ మండలం లింగాయపల్లి తండా గ్రామానికి చెందిన లంబాడీ జీవుల గత 10రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబని పరామర్శించి మృతుడికి మంజూరైన CMRF చెక్ 60000రూపాయలను చెక్ ను కుటుంబానికి అందించిన amc చైర్మన్ ఐలాపురం కనకయ్య వైస్ చైర్మన్ మద్దెల స్వామి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు సర్పంచ్ లు నాగరాజు నర్సింలు నాయకులు రైతన భాస్కర్ శ్రీను ప్రవీణ్ నాయకు రవినయాక్ Ilya నాయకు తదితరులు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu