Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Simhachalam: సింహాచలంలో అపచారం.. ఆలయ రాజగోపురం ఎదురుగా మహిళ బర్త్‌డే వేడుకలు!

Simhachalam: సింహాచలంలో అపచారం.. ఆలయ రాజగోపురం ఎదురుగా మహిళ బర్త్‌డే వేడుకలు!

hmtv 1 week ago

Simhachalam: సింహాచలంలో అపచారం.. ఆలయ రాజగోపురం ఎదురుగా మహిళ బర్త్‌డే వేడుకలు!

Simhachalam: సింహాగిరిపై అపచారం ఆలయ రాజగోపురం ఎదురుగా బర్తడే జరుపుకున్న మహిళ.

కేక్ కట్ చేసి ఫోటోలు తీయించుకున్న మహిళ. సామాజిక మాద్యమాలలో హల్చల్. రాజగోపురం ఎదురుగా బర్తడే పార్టీలు ఏమిటని భక్తులు ఆగ్రహం. రాజమహేంద్రవరానికి చెందిన టి డి పి పార్టీ నేతగా ఆ మహిళ.

ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టుకున్న సౌజన్య రాజకుమారి. దీనిపై దేవస్థానం ఈవో జే వెంకటరావు మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చిన ఈ ఫోటోలు పై ఇప్పటికే సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేసాం.

ఆగమ శాస్త్రం ప్రకారం ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న గార్డులపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu